ETV Bharat / state

ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా.. తప్పిన ఘోర ప్రమాదం - Bus overturns at Merikapudi

బ్రేక్స్ ఫెయిల్ అయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడ్డారు.

private travels bus overturns
ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా
author img

By

Published : Sep 27, 2021, 11:24 AM IST

అనంతపురం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఫిరంగిపురం మండలం మెరికపూడి వద్దకు రాగానే బ్రేక్స్ ఫెయిల్ అయి అదుపుతప్పి లంకలోకి బస్సు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్​లో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా అందరు క్షేమంగా బయట పడ్డారు. ఒకరికి మాత్రం కొద్దిపాటి గాయాలు అవ్వగా 108 వాహనం ద్వారా నరసరావుపేటలోని ప్రైయివేట్ వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండీ.. Pawan Kalyan Tweet : 'సేవ్ ఏపీ ఫ్రం వైకాపా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.