ETV Bharat / state

వైద్యసేవలు నిలిపివేసిన ప్రైవేట్​ ఆసుపత్రులు - anantha pur

అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఒకరోజు వైద్య సేవలను నిలిపివేస్తూ..ఆందోళన చేపట్టారు. పశ్చిమ బంగాలో వైద్యులపై దుండగుల దాడికి వారు నిరసన తెలిపారు.

వైద్యసేవలు నిలిపివేసిన ప్రైవేటు ఆసుపత్రులు
author img

By

Published : Jun 14, 2019, 10:55 PM IST

వైద్యసేవలు నిలిపివేసిన ప్రైవేటు ఆసుపత్రులు

పశ్చిమ బంగాలో వైద్యులపై దుండగుల దాడిని ఖండిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆందోళన చేపట్టారు. ఒకరోజు వైద్య సేవలు నిలిపివేస్తూ...నిరసన తెలియజేశారు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సేపు ఆసుపత్రుల ఎదుట పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. ఫలితం లేకపోవటంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. దీంతో సర్కారు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడాయి.

ఇదీచదవండి

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు

Intro:JK_AP_NLR_04_14_BUSARA_PARIKSHLU_FILETPRJACOT_RAJA_AVB_C3
anc
2019 -20 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకులు అనూష తెలిపారు. నూతనంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె తెలియజేశారు. మండలంలోని ఒక గ్రామం లోని మొత్తం రైతులు భూముల వివరాలను సేకరించి ప్రతి పొలంలో మట్టిని సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి అందులో ఉన్న లోపాలను గుర్తించి వారికి భూసార కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ లోపాలను అరికట్టేందుకు 2500 రూపాయల విలువ చేసే ఎరువులు పురుగు మందులు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లాలోని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
బైట్; అనూష, భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:భూసార పరీక్షలు

Conclusion: రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.