ETV Bharat / state

పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత - అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత న్యూస్

పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని అనంతపురం జిల్లా విడపనకల్లు పోలీసులు పట్టుకున్నారు. కోర్టు ఆదేశానుసారం పశువులను గోశాలకు తరలిస్తామని ఎస్సై తెలిపారు.

Police seize lorry transporting cattle illegally in Vidapanakallu, Anantapur district
పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత
author img

By

Published : Jan 27, 2021, 6:40 AM IST

నిబంధనలకు విరుద్ధంగా పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని అనంతపురం జిల్లా విడపనకల్లు పోలీసులు పట్టుకున్నారు. కర్నాటకకు చెందిన పశువుల వ్యాపారి 11 ఎద్దులు, 3 దూడలు, ఒక గేదెను లారీలో అనంతపురానికి తరలిస్తుండగా అడ్డుకున్నారు.

విడపనకల్లు వద్ద 42 వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఈ వ్యవహారం బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. న్యాయస్థానం ఆదేశానుసారం పశువులను గోశాలకు తరలిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

శారదాంబ మృతికి చంద్రబాబు సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.