ETV Bharat / state

నాటుసారా బట్టీలపై జిల్లా పోలీసుల దాడులు

author img

By

Published : Jun 6, 2020, 2:15 PM IST

అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి తండాలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. బెల్లం ఊటను ధ్వంసం చేసి సరకు స్వాధీనం చేసుకున్నారు.

police raids on natusara centers in anantapur dst obulareddy palli thanda
police raids on natusara centers in anantapur dst obulareddy palli thanda

అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి తండాలో పోలీసుల విస్తృత తనిఖీలు చేశారు. నాటు సారా తయారీ కేంద్రాల పై దాడి చేసి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తండాలో తనిఖీలు చేసిన పోలీసులు నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి

ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు శుభవార్త

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.