ETV Bharat / state

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్టు

author img

By

Published : Sep 23, 2020, 3:22 PM IST

రాయంపల్లి గ్రామంలో పేకాటస్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.

Police raid poker centers
పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. రాయంపల్లి గ్రామంలో ఓ ఇంట్లో పేకాట అడుతునట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,120 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి..

మంత్రి కొడాలిపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.