అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలెపల్లి కాలనీ తపాలా కార్యాలయంలో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని.. కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టల్ , రెవెన్యూ అధికారుల సమక్షంలో తపాలా కార్యాలయ తలులుపు తెరిచి సోదా చేశారు. మద్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు.. డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.
ఇదీ చూడండి:
'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీసేవారే లేరు?'