ETV Bharat / state

సీజ్​ చేసిన మద్యాన్ని.. ధ్వంసం చేసిన పోలీసులు - అనంతపురంలో సీజ్​ చేసిన మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు

Destroyed seized liquor: అనంతపురం జిల్లాలో.. అక్రమ తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. పట్టుబడిన కర్నాటక, ఇతర రాష్ట్రాల మద్యాన్ని రోడ్డు రోలర్​ ద్వారా ధ్వంసం చేశారు.

Police Destroyed the seized liquor
అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు
author img

By

Published : May 23, 2022, 8:08 PM IST

Destroyed seized liquor: అనంతపురం జిల్లాలో ఎన్​డీపీఎల్​ కేసుల్లో సీజ్ చేసిన రూ.3,75,044 విలువ చేసే ఇతర రాష్టాల మద్యాన్ని రూరల్ పోలీసులు ధ్వంసం చేశారు. ఎన్​డీపీఎల్​ కేసుల్లో సీజ్ చేసిన కర్నాటక, ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారాను స్థానిక టీవీ టవర్ సమీపంలోని బయలు ప్రాంతంలో రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.