సమస్యలు చెప్పుకొనేందుకు స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులకు.. రశీదులు ఇస్తున్నారు అనంతపురం పోలీసులు. ఈ దిశగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను మర్యాదగా తెలుసుకుంటున్నారు. నిర్దేశిత సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే కాక.. ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రజల అభిప్రాయాన్నీ తీసుకుంటున్నారు. ఈ చర్యలు.. ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచుతాయని ఆశిస్తున్నారు. పోలీసుల చర్యను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభినందిస్తున్నారు.
ప్రజల సమస్యలకు.. రశీదుతో పోలీసుల 'స్పందన'
స్పందన కార్యక్రమానికి.. సమస్య చెప్పడానికి వచ్చే బాధితులకు.. రశీదు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలను అనంతపురం జిల్లా పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు.
సమస్యలు చెప్పుకొనేందుకు స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులకు.. రశీదులు ఇస్తున్నారు అనంతపురం పోలీసులు. ఈ దిశగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను మర్యాదగా తెలుసుకుంటున్నారు. నిర్దేశిత సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే కాక.. ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రజల అభిప్రాయాన్నీ తీసుకుంటున్నారు. ఈ చర్యలు.. ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచుతాయని ఆశిస్తున్నారు. పోలీసుల చర్యను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభినందిస్తున్నారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............................................................................
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవీకే, బీవీజీ సంస్థలకు పాత బకాయిలు చెల్లించడంతో పాటు తమకు రావాల్సిన అలవెన్సులు ఇప్పించాలని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని వివరించారు....బైట్
108 ఉద్యోగ సంఘ నాయకుడు
Body:ఒంగోలు
Conclusion:9100075319