ETV Bharat / state

పెన్సిల్ మొనపై మొక్క ఆకృతి రూపకల్పన

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురంకు చెందిన ఓ యువకుడు వినూత్న ప్రయోగం చేశాడు. పెన్సిల్ మొనపై మొక్కలు నాటే కుండీ ఆకృతిని రూపొందించి.. అందులో మొక్కను పెంచి శెభాష్ అనిపించుకున్నాడు.

Plant texture design on pencil tip in ananthapuram
పెన్సిల్ మొనపై మొక్క ఆకృతి రూపకల్పన
author img

By

Published : Jun 5, 2020, 7:28 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్... పెన్సిల్​పై బొమ్మలను రూపొందించాడు. మొక్కలు నాటే కుండి ఆకృతిని చెక్కి.. అందులో మొక్కను నాటి ఔరా అనిపించుకున్నాడు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని సందేశం ఇచ్చాడు.

ఇదీచదవండి.

మందుబాబు హల్​చల్​.. కానిస్టేబుల్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.