అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లిలో పందుల పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో 16,490 నగదుతో పాటు 7 ద్విచక్ర వాహనాలను, 8 పందులను స్వాధీనం చేసుకున్నారు. పందెం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు 16 మంది ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పందుల పందేలు నిషిద్ధమున్నా.. ఆడుతున్నారని వీరిపై కేసులు పెడతామని పామిడి పట్టణ సీఐ శ్రీనివాసులు అన్నారు. ఎవరైనా ఇలాంటి పందేలు నిర్వహిస్తే.... కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కండ్లపల్లిలో పందుల పందేం..16 మంది అరెస్ట్ - కండ్లపల్లిలో పందుల పందెం వార్తలు
అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లిలో పందుల పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో 7 పందులను స్వాధీనం చేసుకుని... 16 మంది నిర్వహకులను అరెస్ట్ చేశారు.