అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ శివార్లలో ఉన్న యల్ త్రీకాలనీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే కింది వంతెనల రహదారులపై పది అడుగుల మేర నీరు నిలిచింది. కాలనీ ప్రజలు పట్టణంలోకి వెళ్లేందుకు రెండు దారులు మూసుకుపోయాయి. రైల్వే ట్రాక్ దాటుకొని ప్రమాదకరంగా రాకపోకలు చేయాల్సి వస్తోంది. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిని పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ..పడరాని పాట్లు పడుతున్నారు. వంతెనల కింద నీటిని తొలగించమని అధికారులకు తెలిపినా... పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర్మవరంలో ఆ రోడ్డు దాటాలంటే ఈత రావాల్సిందే! - peoples crossing railway tracks due to the railaway bridges filled with water at dhramavaram
వర్షాలతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. ధర్మవరం కాలనీలోకి వెళ్లేందుకు ఉన్న రెండు రైల్వే కింది వంతెనల రహదారులలో నీరు నిండటంతో..ప్రజలు రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర నడకలు సాగిస్తున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ శివార్లలో ఉన్న యల్ త్రీకాలనీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే కింది వంతెనల రహదారులపై పది అడుగుల మేర నీరు నిలిచింది. కాలనీ ప్రజలు పట్టణంలోకి వెళ్లేందుకు రెండు దారులు మూసుకుపోయాయి. రైల్వే ట్రాక్ దాటుకొని ప్రమాదకరంగా రాకపోకలు చేయాల్సి వస్తోంది. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిని పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ..పడరాని పాట్లు పడుతున్నారు. వంతెనల కింద నీటిని తొలగించమని అధికారులకు తెలిపినా... పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Body:ap_tpt_36_26_dyfi_dharna_sachivalaya_posts_avb_ap10100
ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం పై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ తిరుపతిలో విద్యార్థి సంఘ ధర్నా నిర్వహించింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగులకు అన్యాయం చేసేలా పరీక్ష నిర్వహణ జరిగిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ విద్యార్థి నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జరిగిన వ్యవహారం పై విచారణకు ఆదేశించ వలసిందిగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు..
బైట్ : జైచంద్ర , జిల్లా కార్యదర్శి , డి వై ఎఫ్ ఐ.
Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.