ETV Bharat / state

సంతలో భౌతిక దూరం పాటించని ప్రజలు - corona

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం లాక్​డౌన్ నిబంధనను కఠినతరం చేసింది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతిచ్చింది. కానీ కొన్ని ప్రాంతాలలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా గుమిగూడుతున్నారు.

People who do not practice physical distance
సంతలో భౌతికదూరం పాటించని ప్రజలు
author img

By

Published : Apr 16, 2020, 1:58 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన సంతలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పోలీసులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి.

సీఎం సమావేశ మందిరంలోని 'పూర్ణ వికసిత పద్మం' తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.