అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య అలా ఉంచితే కనీసం భూమిలో నుంచి వచ్చే ఉప్పునీరైనా ప్రజలకు అందడం లేదు. కొన్ని వార్డుల్లో ఉప్పునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కనీస అవసరాలకు నీటినే జనం వినియోగిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఉప్పునీటి మోటారు చెడిపోవడంతో ఆ కాలనీవాసులు చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చెడిపోయిన మోటర్ స్థానంలో కొత్త మోటర్ వేయాలని పంచాయతీ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగిన అధికారుల పట్టించుకోలేదని వాపోతున్నారు. మంచినీరు ఎలాగో ఇవ్వడం లేదు... కనీసం ఉప్పు నీరైనా వచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.
మంచినీరు ఎలాగో ఇవ్వరు... ఉప్పు నీటికైనా కొరత రానియొద్ద... - water prblem
నీటి సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆందోళనబాట పట్టారు. మంచినీరు ఇవ్వలేని అధికారులు... ఉప్పు నీటి సమస్యైనా తీర్చాలంటూ ఉరవకొండ ప్రజలు నిరసన చేపట్టారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య అలా ఉంచితే కనీసం భూమిలో నుంచి వచ్చే ఉప్పునీరైనా ప్రజలకు అందడం లేదు. కొన్ని వార్డుల్లో ఉప్పునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కనీస అవసరాలకు నీటినే జనం వినియోగిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఉప్పునీటి మోటారు చెడిపోవడంతో ఆ కాలనీవాసులు చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చెడిపోయిన మోటర్ స్థానంలో కొత్త మోటర్ వేయాలని పంచాయతీ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగిన అధికారుల పట్టించుకోలేదని వాపోతున్నారు. మంచినీరు ఎలాగో ఇవ్వడం లేదు... కనీసం ఉప్పు నీరైనా వచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.
చిన్నపాటి చినుకుపడితే చాలు దర్శి పట్టణం జలదిగ్బంధమే. వర్షాకాలం వచ్చిందంటేచాలు పట్టణప్రజలగుండెల్లోగుబులు మొదలౌతుంది.వానకునిలిచిననీటిలోనడవలేక,వాహనాలు చోదించలేకఇళ్లలోకివచ్చినవాననీటినిఎత్తిపోసుకోలేక ఇబ్బం దులుపడుతుంటారు.దర్శిపట్టణానికిమురుగుకాలువవ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే దీనికి ప్రధానకారణం అంటున్నారు స్థానికులు.
ప్రకాశంజిల్లా దర్శినియోజకవర్గకేంద్రమైన దర్శిలో చినుకులుపడితేచాలు స్థానిక గడియారం స్థంభం సెంటర్లో జలమాయమై ప్రజల రాకపోకలకు,వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.దీనికి ప్రధానకారణం పట్ట ణానికి డ్రైనేజి వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా నిర్మిచకపోవడమే అంటున్నారు.గతప్రభుత్వంలోడ్రైనేజినిర్మాణంపనులకుకొన్ని కోట్లరూపాయలువెచ్చించినిర్మాణంపనులుచేపట్టారు.ఆపనులుమొత్తంనాణ్యతాలోపంగానిర్మించారనిప్రజలుఅంటున్నారు.ఏదిఏమైనా వానాకాలంవచ్చిందంటేచాలుపట్టణప్రజలలో వణుకుమొదలౌతుంది.
Body:ప్రకాశంజిల్లా దర్శి
Conclusion:కొండలరావు.దర్శి 9848450509