ETV Bharat / state

'జనావాసాల్లో క్వారంటైన్ వద్దు' - people protest at anantapur dt

ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లగా పాఠశాలలు, కళాశాలలను సిద్దం చేస్తోంది. అయితే కొన్ని చోట్ల జనావాసాల్లో ఉన్న పాఠశాలల్లోనూ కేంద్రాలు పెడుతున్నారు. ఈ చర్యలను అక్కడి ప్రజలు అడ్డుకుంటున్నారు. తమకు కరోనా సోకేలా చేయవద్దంటున్నారు.

people protest against not maintain quarantine centenr in anantapur dst urvakonda consistency

author img

By

Published : May 11, 2020, 7:49 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాయినగర్ లో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో.. క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కాలనీ ప్రజలు.. పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనావసాల్లో క్వారంటైన్ కేంద్రం వద్దు అంటూ ఆందోళన చేశారు. పాఠశాల గేటుకు తాళాలు వేశారు.

ఇదీ చూడండి:

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: కన్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.