ETV Bharat / state

పదో తేదీ వచ్చినా పింఛన్​ రాలేదని.. అనంతలో విశ్రాంత ఉద్యోగుల నిరసన

Pensioners Agitation: పదో తేదీ వచ్చినా తమకు అందాల్సిన పింఛన్​ అందలేదని.. విశ్రాంత ఉద్యోగులు అనంతపురంలో నిరసన తెలిపారు. పింఛన్ పంపిణీలో జాప్యం చేస్తున్న ఇంతటీ దారుణమైన ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని వాపోయారు.

Protest of retired employees
విశ్రాంత ఉద్యోగుల నిరసన
author img

By

Published : Dec 9, 2022, 10:58 PM IST

Pensioners Agitation: పదవీ విరమణ పింఛన్ పంపిణీలో జాప్యంపై అనంతపురంలో విశ్రాంత ఉద్యోగులు నిరసన తెలిపారు. పదో తేదీ వస్తున్నా పింఛన్ అందడం లేదంటూ కలెక్టరేట్ ఆవరణలోని ట్రెజరీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి దుస్థితి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీని గురించి అడిగితే ట్రెజరీ అధికారుల నుంచి సరైన స్పందన లేదని విశ్రాంత ఉద్యోగులు వాపోయారు.

పదో తేదీ వచ్చిన పింఛన్​ రాలేదని.. అనంతపురంలో విశ్రాంత ఉద్యోగుల నిరసన

"ఒకటో తేది పోయింది... రెండో తేదీ పోయింది... చివరికి పదో తేదీ వచ్చింది. అయినా పింఛన్​ అందలేదు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలో ఇంతా నిర్లీప్తతా మేము ఏ ప్రభుత్వంలో చూడలేదు. మాకు సరైన వైద్యం లేదు, సరైన పింఛన్​ లేదు." -జయరామప్ప, పింఛనర్ల సంఘం జిల్లా కార్యదర్శి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.