అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరులో ఎస్ఐ నారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. జీపులో అక్రమంగా తరలిస్తున్న 45 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి.. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి