అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు, నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ప్రక్రియ, రాష్ట్ర వ్యాప్తంగా చివరిగా లెక్కింపును పూర్తి చేసుకుంది. రౌండు... రౌండుకు మారిన ఫలితాలు. అభ్యర్థులకు చివరి వరకు హై టెన్షన్. రెండు ఈవీఎంలు సాంకేతిక సమస్య రావడంతో కాస్త ఆలస్యంగా ఓట్ల లెక్కింపు సాగింది. వీవీ ప్యాట్లను కూడా లెక్కేంచే వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సాగింది. చివరకు తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ తన సమీప అభ్యర్థి అయినటువంటి వైకాపా అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిపై 2,132 మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాన్ని ఇచ్చారు. అనంతరం అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు స్థానాల్లో తెదేపా విజయం సాధించింది.
ఉరవకొండలో పయ్యావులకే పట్టం - payyavula kesav
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉదయం వరుకు సాగిన పోరులో తెదేపాకే అంతిమ విజయం దక్కింది. 2,132 ఓట్ల తేడాతో విశ్వేశ్వరరెడ్డిని ఓడించి ఎన్నికల అధకారిచే డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు, నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ప్రక్రియ, రాష్ట్ర వ్యాప్తంగా చివరిగా లెక్కింపును పూర్తి చేసుకుంది. రౌండు... రౌండుకు మారిన ఫలితాలు. అభ్యర్థులకు చివరి వరకు హై టెన్షన్. రెండు ఈవీఎంలు సాంకేతిక సమస్య రావడంతో కాస్త ఆలస్యంగా ఓట్ల లెక్కింపు సాగింది. వీవీ ప్యాట్లను కూడా లెక్కేంచే వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సాగింది. చివరకు తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ తన సమీప అభ్యర్థి అయినటువంటి వైకాపా అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిపై 2,132 మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాన్ని ఇచ్చారు. అనంతరం అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు స్థానాల్లో తెదేపా విజయం సాధించింది.
సెంటర్ :భీమవరం జిల్లా
పశ్చిమ :గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_45_23_bvm_ysr_mla_byt_g6_HD
మొబైల్ 9849959923
యాంకర్ :పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. భీమవరం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగు దేశం నుంచి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బరిలో నిలిచారు. త్రిముఖ పోటీ నెలకొన్న భీమవరంలో తొలి రౌండ్లో లో తెదేపా అభ్యర్థి స్వల్ప ఆధిక్యతను నమోదు చేయగా ఆ తర్వాత రౌండ్లలో వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. 8వ రౌండ్లో లో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 290 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారూ. తిరిగి వైకాపా అభ్యర్థి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ తన సమీప ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎనిమిది వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు .దీంతో భీమవరం పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. వైకాపా కార్యకర్తలు వైకాపా నాయకులు భీమవరంలోని ఉన్న పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని టపాసులు కాల్చుతూ సంబరాలు చేశారు. కాబోయే మంత్రి అంటూ గ్రంధి శ్రీనివాస్ మద్దతుగా నినాదాలు చేశారు .ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జగన్ పోరాటపటిమతో ప్రజలను ఆదుకుంటారని ఆయన తెలిపారు.
బైట్ 1 గ్రంధి శ్రీనివాస్, భీమవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
Body:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం జిల్లా
పశ్చిమ :గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_45_23_bvm_ysr_mla_byt_g6_HD
మొబైల్ 9849959923
Conclusion:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం జిల్లా
పశ్చిమ :గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_45_23_bvm_ysr_mla_byt_g6_HD
మొబైల్ 9849959923