అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరిటాల రవీంద్ర ట్రస్ట్, స్కూల్ బ్యాగుల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుకుంటున్న సుమారు 30 మంది విద్యార్థి, విద్యార్థినిలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసారు.
ఇది చూడండి.
ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి... రెండో స్థానానికి జియో
దాతల దాతృత్వం...విద్యార్థులకు బ్యాగుల పంపిణీ - distubuted school bags
ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలకు పరిటాల రవీంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామంలో స్కూల్ బ్యాగులు పంపిణీ జరిగింది.
paritala ravindra trust distubuted school bags in venkatapuram village at ananthpuram district
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరిటాల రవీంద్ర ట్రస్ట్, స్కూల్ బ్యాగుల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుకుంటున్న సుమారు 30 మంది విద్యార్థి, విద్యార్థినిలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసారు.
ఇది చూడండి.
ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి... రెండో స్థానానికి జియో
Intro:ap_knl_21_19_c.p.i_dharna_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల కేంద్ర గిడ్డంగుల సంస్థ
గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం నుంచి రెక్కల చెక్క పురుగులు అధిక సంఖ్యలో వస్తున్నాయని సీపీఐ నాయకులు ఆందోళన చేసారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గోదాముల పరిసరాల్లో ఉన్న వీసీ కాలనీ వాసులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వారు తెలిపారు. చెక్క పురుగుల తెచ్చి చూపించారు. ఆర్డీవో వెంకట నారాయణమ్మ దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బైట్, భాదితులు,
Body:ధర్నా
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా