ETV Bharat / state

పెళ్లి చేయాలంటూ...తల్లిదండ్రులపై కొడుకు దాడి - crime

పెళ్లి చేయటం లేదని ఓ కొడుకు తల్లిదండ్రులపై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

పెళ్లి చేయాలంటూ...తల్లిదండ్రులపై దాడి
author img

By

Published : Jun 22, 2019, 5:18 PM IST

పెళ్లి చేయాలంటూ...తల్లిదండ్రులపై దాడి

అనంతపురం జిల్లా చెరుకూరులో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే కారణంతో కుమారుడు తల్లిదండ్రులను తీవ్రంగా గాయపరిచాడు. నరసప్ప, హనుమక్క కుమారుడైన నరసింహమూర్తి... పెనుగొండ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమారుడి కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ... త్వరగా పెళ్లి చేయాలని నిత్యం ఒత్తిడి చేస్తుండేవాడని తల్లిదండ్రులు తెలిపారు. అదేక్రమంలో ఇవాళ తల్లిపై ఇనుపరాడ్ తీసుకుని తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన తండ్రిపై సైతం దాడి చేశాడు. ఇద్దరికి తీవ్రగాయాలవ్వటం వల్ల స్థానికులు హిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి-కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలపై సమాధానమేంటి? :దేవినేని

Intro:అమ్మ ఒడి పథకం కృష్ణా జిల్లా మైలవరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింప చేయాలని ఏ పి పి ఎస్ ఏ ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు కోరారు మైలవరం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ శ్రీ ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాల వలనే అమ్మ వాడిని కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లులకు వర్తింపచేయాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మ ఒడి వర్తింపచేసిన పక్షాన ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చినట్లయితే లక్షమంది ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు 50 శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని ధనికుల కార్పోరేట్ పాఠశాల బాట పట్టగా ఎక్కువ శాతం పేద మధ్య తరగతి కుటుంబాల వారే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం వన్ ఈ విషయాన్ని పరిశీలించి చి వేసి ప్రైవేట్ పాఠశాలలను కూడా ప్రభుత్వమే నడిపి తమను తమ ఉద్యోగులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి మీడియా ద్వారా విన్నవిస్తున్నాము అని ఏపీపీఎస్సీ ఏ ఏ కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షులు మోహన్రావు కోరారు

Body:అమ్మ ఒడి పథకం

Conclusion:అమ్మ ఒడి పథకం ప్రతి పేద విద్యార్థుల తల్లికి వర్తింపజేయాలి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.