ఎన్నికల ప్రచారంలో పల్లె రఘునాథ రెడ్డి కోడలు ప్రచారం అన్నదాత సుఖీభవ పథకం రైతుల పాలిట వరమని...పుట్టపర్తి తెదేపా అభ్యర్థి పల్లె రఘునాథ రెడ్డి కోడలు సింధూర రెడ్డి పేర్కొన్నారు. రఘునాథరెడ్డికి మద్దతుగా ఆమె పుట్టపర్తిలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబుకు ఆమె క్షీరాభిషేకం చేశారు. ఎక్కడికి వెళ్లినా మళ్లీ చంద్రబాబే రావాలని ప్రజలు కోరుకుతున్నారని సింధూర రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి...తంబళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం