ETV Bharat / state

రమనేపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి - రాయదుర్గం

బెలుగుప్ప మండలం రమనేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

రమనేపల్లి రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
author img

By

Published : Oct 4, 2019, 6:22 PM IST

రమనేపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం రమనేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై రాయదుర్గం వైపు వెళ్తున్నారు. రామనేపల్లి గేట్ వద్ద బైక్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య, కుమారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: బద్వేలు రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. బుధవారం ఉదయం ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి శోభా స్వరూప రాణి ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూములను తెరిచి ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను ఉరవకొండ, విడపనకల్, బేలుగుప్ప, వజ్రకరురూ, కుడేరు మండలాల్లో 273 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను గట్టి బందోబస్తు మధ్య చేర్చారు.

రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ..

రేపు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 273 పోలింగ్ కేంద్రాలు ఉండగా పోలింగ్ నిర్వహణకు 301 మంది చొప్పున పీఓలు, ఏపీఓలు. 1800 మంది ఓపీఓలను నియమించడం జరిగింది అని అన్నారు. వారు స్ట్రాంగ్ రూమ్ నుండి ఈవీఎంలు బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లను తీసుకొని వాటి నెంబర్లు, ఇతరత్రా సామాగ్రి సరిగ్గా ఉందో లేదో సరిచూసుకున్న అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు బందోబస్తుతో వెళ్ళవలసి ఉంటుంది అని ఆమె తెలిపారు. పోలింగ్ ప్రారంభం మొదలు ముగింపు బ్యాలెట్ బాక్సులు జిల్లా కేంద్రానికి తరలింపు వరకు అన్ని అంశాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా 90 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగింది అని, సమస్యాత్మక ప్రాంతాల్లోని 45 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసారని, మిగిలిన కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తామని అన్నారు.

Body:బైట్ 1 : శోభా స్వరూప రాణి, రిటర్నింగ్ అధికారి.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 10-04-2019
sluge : ap_atp_71_10_evm_strong_rooms_opened_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.