ETV Bharat / state

కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు - కల్యాణదుర్గంలో నామినేషన్లు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీతోపాటు 5 మండలాల పరిధిలో స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జి ఉమామహేశ్వర నాయుడు తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు. కంబదూరు, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.

nominations in kalyanadurgam ananthapuram district
కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు
author img

By

Published : Mar 11, 2020, 7:53 PM IST

కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు

కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు

ఇవీ చదవండి.. మాపై హత్యాయత్నం.. పిన్నెల్లి హస్తం: బొండా ఉమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.