ETV Bharat / state

ఘనంగా రామానుజన్ జయంతి - ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

శ్రీనివాస రామానుజన్​ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. శ్రీనివాస రామానుజన్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

national mathematics day celebrations at ananthapuram degree govt college
ఘనంగా రామానుజన్ జన్మదిన వేడుకలు
author img

By

Published : Dec 22, 2020, 7:42 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీనివాసరామానుజన్​ చిత్రపటానికి ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా ఛైర్​పర్సన్, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి: ఏఐఎస్ఎఫ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.