ETV Bharat / state

పిల్లనగ్రోవితో.. చేనేత కార్మికుడి ప్రతిభ - Pilgrim

పిల్లన గ్రోవితో జనగణమన ఆలపిస్తూ... అనంపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నాడు.

అబ్బుర పరుస్తున్న అనంత కుర్రాడు
author img

By

Published : Aug 14, 2019, 8:37 PM IST

పిల్లనగ్రోవితో.. అనంత కుర్రాడి ప్రతిభ

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు భీమ లింగా పిల్లనగ్రోవితో జనగణమన గీతాన్ని ఆలపిస్తూ... అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భీమ లింగా... జనగణమన ఆలపిస్తాడు. వినసొంపైన గీతాలాపనతో ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇదీ చదవండి

మోదీ 'ఎర్రకోట' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Intro:ap_knl_12_14_bjp_on_water_ab_ap10056
గోదావరి కృష్ణ తుంగభద్ర నదీ జలాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని బిజెపి నాయకులు కర్నూల్ లో అన్నారు తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్న కర్నూల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపుకో లేని పరిస్థితి ఏర్పడిందన్నారు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా పందిపాడు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే వీలు ఉంటుందన్నారు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కర్నూలు జిల్లాలోని 106 నింపాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కృష్ణాజలాలను ఉపయోగించడంలో విఫలమైందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వర అన్నారు
బైట్. కపిలేశ్వరయ్య.బీజేపీ నేత

Body:ap_knl_12_14_bjp_on_water_ab_ap10056

Conclusion:ap_knl_12_14_bjp_on_water_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.