ETV Bharat / state

వైభవం... శ్రీఖాద్రీ నరసింహుడి వసంతోత్సవం - NARASIMHUDI

అనంతపురం జిల్లా శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

శ్రీఖాద్రీ నరసింహూడి వసంతోత్సవాలు
author img

By

Published : Mar 28, 2019, 8:28 PM IST

శ్రీఖాద్రీ నరసింహూడి వసంతోత్సవాలు
అనంతపురం జిల్లా శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవోపేతంగా కొనసాగాయి.మండపోత్సవంలో ప్రత్యేక పూజలు చేశారు.శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడికి వసంతోత్సవాలు నిర్వహించారు. అనంతరం తిరువీధుల ఉత్సవానికి అమ్మవార్లతో కలిసి స్వామివారు బయలు దేరారు. చక్రస్నానానికి బయలు దేరినప్పటి నుంచి భక్తులు రంగులు చల్లుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇవి చదవండి

నయనానందకరం... శ్రీ ఖాద్రీషుని అలకోత్సవం

Meerut (Uttar Pradesh), Mar 28 (ANI): Prime Minister Narendra Modi announced the success of A-SAT missile test on Wednesday. Later, Congress president Rahul Gandhi took a jibe at him and wished him 'Happy Theatre Day' on twitter. On Thursday, ahead of LS polls, PM Modi started his election campaign from Meerut and addressed the public. During his speech, PM Modi hit back at Rahul and said, "Kuch buddhiman log aise hain, jab kal main A-SAT ki baat kar rha tha wo confuse ho gaye, samjhe main theatre ke set ki baat kar raha hu. Ab aise buddhiman logon par roye ya hasein, jinko theatre ka set aur antriksh mein an anti-satellite (A-SAT) ka samajh tak nahi hai."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.