-
వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.టిడిపి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో కార్యకర్తలు, ఇంటి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/SnXOzSlIAD
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.టిడిపి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో కార్యకర్తలు, ఇంటి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/SnXOzSlIAD
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.టిడిపి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో కార్యకర్తలు, ఇంటి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/SnXOzSlIAD
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020
తాడిపత్రి ఘటనలో చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికెళ్లి.. వారి అనుచరులపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గండికోట నిర్వాసితులను క్షమాపణలు కోరిన సీఎం జగన్