అనంతపురం జిల్లా నూతన కలెక్టర్గా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన గంధం చంద్రుడు బదిలీపై వెళ్లటంతో ఆమె జిల్లా కలెక్టర్గా వచ్చారు. విశాఖపట్నం ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్న నాగలక్ష్మిని ప్రభుత్వం కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరవేయటానికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. జిల్లాలో సమస్యలను మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్ నాగలక్ష్మి.. అన్నిశాఖల పురోగతి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు.
నూతన కలెక్టర్గా నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరణ - anantapur new collector appointed
అనంతపురం జిల్లా నూతన కలెక్టర్గా నాగలక్ష్మి నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.