ETV Bharat / state

నల్లపరెడ్డిపల్లిలో వ్యక్తి హత్య - వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు - దుండగులు

ఆలయ పూజ విషయంలో తలెత్తిన విభేదాలు... వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం నల్లపురెడ్డిపల్లిలో జరిగింది.

murder
author img

By

Published : Jul 20, 2019, 12:50 PM IST

నల్లపరెడ్డిపల్లిలో వ్యక్తి హత్య - వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు

అనంతపురం జిల్లా నల్లపురెడ్డిపల్లి గ్రామంలోని వీరనారాయణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించే విషయంలో.... వీరనారప్పకు ఆయన సోదరులకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో కురుబ వీరనారప్ప అనే వ్యక్తిని...గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. తీవ్రగాయాల పాలైన వీరనారప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Intro:పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి వేసవిని తలపించే ఎండలు కాయడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు గత వారం రోజులుగా కారుమబ్బులు కమ్ముతూ వర్షం పడుతుందా అనే భావన కరిపించింది అయితే చినుకులతో అని ప్రజలు సరిపెట్టుకున్నారు చివరకు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషంతో వర్షంలో తడుస్తూ ఆనందించారు . నోబుల్ ఆకివీడు 9440104042

Body:నోబుల్

Conclusion:ఆకివీడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.