ETV Bharat / state

దారుణం: డబ్బు కోసం 13 కత్తిపోట్లు.. బాధితుడి పరిస్థితి విషమం - ananthapuram crime news

అనంతపురంలో దారుణం జరిగింది. వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తిని దారుణంగా పొడిచారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

murder for one thousand rupees in ananthapuram
అనంతపురంలో వ్యక్తిని కిరాతకంగా పొడిచిన వైనం
author img

By

Published : Mar 29, 2021, 4:55 PM IST

అనంతపురం శివారు ఎర్రనేల కొట్టాల కాలనీకి చెందిన హాజీ అనే వ్యక్తికి షేక్​షావలీ అనే మరో వ్యక్తి.. రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో డబ్బు ఇవ్వాలంటూ హాజీ... షేక్​షావలీతో ఘర్షణకు దిగాడు. అనంతరం తన మిత్రులతో కలిసి హాజీ... షేక్​షావలీని కత్తితో 13చోట్ల పొడిచాడు.

అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెల్లడించారు.

ఇదీ చదవండి:

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.