ETV Bharat / state

విద్యార్థిని హత్యాచారం కేసులో నిందితులను శిక్షించాలని విద్యార్థుల ఆందోళన - students protest in kalyanadurgam

అత్యాచారం, హత్యకేసుల్లో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్థులు నిరసన తెలిపారు. అత్యాచార కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Murder accused should be severely punished
'హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి'
author img

By

Published : Feb 7, 2020, 7:08 PM IST

హత్యాచారం కేసు నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల ఆందోళన

ఓ గిరిజన విద్యార్థిని హత్యాచారానికి గురై మూడేళ్లవుతున్నా నిందితులను శిక్షించడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్థలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వీరికి గిరిజన విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. ఈ కేసులో దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

'కియా' వార్తలు... ఏది నిజం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.