ETV Bharat / state

మడకశిర నగర పంచాయతీలో ఆర్​.డీ పరిశీలన - rides

మున్సిపల్ ఆర్​ డీ షేక్అలీం భాష మడకశిర నగర పంచాయతీ లో పర్యటించి సమస్యలపై వాకబు చేశారు. ఆర్ డీ ని కలిసిన తెదేపా నేతలు 2014 పద్దతిలోనే వార్డులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో ఆర్​.డీ తనిఖీలు
author img

By

Published : Sep 9, 2019, 7:07 PM IST

Updated : Sep 9, 2019, 7:36 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయాన్ని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్.డీ.) షేక్ అలీం భాష తనిఖీ చేశారు. తమ పరిధిలో ఉన్న అన్ని వార్డు వాలంటీర్ల శిక్షణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. వార్డ్ సెక్రటరియేట్ గా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శిక్షణ కోసం సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మడకశిర నగర పంచాయతీలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆర్ డీ తెలిపారు.

మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో ఆర్​.డీ తనిఖీలు

వార్డుల విభజన వద్దంటూ తెదేపా వినతిపత్రం
మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల విభజన సక్రమంగా జరగలేదని తెదేపా నేతలు ఆర్.డీ కి వినతి పత్రం సమర్పించారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న వార్డుల పద్ధతిని కొనసాగించాలని వారు సూచించారు.

ఇదీ చదవండి :

48 మంది రేషన్​ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు

Intro:AP_ONG_11_09_PASU_SAKHILA_DHARNA_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
....................... .......................................................
విధుల్లో కొనసాగించాలని కోరుతూ పశు సఖి లు ప్రకాశం జిల్లా ఒంగోలు లో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పశు సఖి లు పాల్గొన్నారు. పశు సఖి ల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాత బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు....బైట్
పద్మావతి, పశు సఖి

Body:ఒంగోలు

Conclusion:9100075319
Last Updated : Sep 9, 2019, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.