అనంతపురం జిల్లా కదిరిలో ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇతర సిబ్బంది... దుకాణాల్లో సోదాలు చేసి ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా దుకాణ యజమానులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. రాకపోకలు స్తంభించడం వల్ల పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదివరకే ప్లాస్టిక్ సంచుల వాడకం నిలిపేయాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, ఇంకా విక్రయాలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రమీల హెచ్చరించారు.
ప్లాస్టిక్‌పై అధికారుల సమరం.... దాడులపై వ్యాపారల ఆగ్రహం
ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారుల దాడులు. పలు దుకాణాల్లో ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్నారు. దాడులను వ్యతిరేకిస్తూ దుకాణ యాజమానులు రాస్తారోకో చేశారు.
అనంతపురం జిల్లా కదిరిలో ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇతర సిబ్బంది... దుకాణాల్లో సోదాలు చేసి ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా దుకాణ యజమానులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. రాకపోకలు స్తంభించడం వల్ల పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదివరకే ప్లాస్టిక్ సంచుల వాడకం నిలిపేయాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, ఇంకా విక్రయాలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రమీల హెచ్చరించారు.
సెంటర్. కదిరి
జిల్లా అనంతపురం
Ap_Atp_46_29_Adhikarula_Teeru_To_Aandolana_AVB_10004Body:అనంతపురం జిల్లా కదిరి లో ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సిబ్బంది దాడి చేసి ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నా రు. ముందుగా సమాచారం ఇవ్వకుండా దుకాణాలపై దాడులు చేయడం సరికాదంటూ దుకాణ యజమానులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.అధికారుల తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు.రాకపోకలు స్తంభించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాపారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. రెండు నెలలుగా ప్లాస్టిక్ కవర్లు విక్రయించ వద్దని నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నిర్ణయించిన ప్రమాణంలో ఉన్న కార్లను మాత్రమే అధికారుల అనుమతితో విక్రయించాలని, నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.Conclusion:బైట్
ప్రమీల, కమిషనర్, కదిరి