ETV Bharat / state

బకాయిలు చెల్లించాలని కార్మికుల దీక్ష - కదిరి

బకాయిలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రిలే దీక్షకు దిగారు. అనతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్వంలో నిరసన తెలిపారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
author img

By

Published : Jul 10, 2019, 4:09 PM IST

బకాయిలు చెల్లించాలని కార్మికుల దీక్ష

మున్సిపల్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ అనంతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. 279 జీవోను రద్దు చేయాలని, పనికి తగిన వేతనం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని కార్మిక సంఘం నేతలు తెలిపారు.

ఇదీ చూడండి :వైరల్​: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా

బకాయిలు చెల్లించాలని కార్మికుల దీక్ష

మున్సిపల్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ అనంతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. 279 జీవోను రద్దు చేయాలని, పనికి తగిన వేతనం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని కార్మిక సంఘం నేతలు తెలిపారు.

ఇదీ చూడండి :వైరల్​: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ మండలం పరిధిలోని ఉండబండ, హవలికి, పాల్తూరు, విడపనకల్ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు గ్రామస్తులు ఉరవకొండలోని డిపో కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారుఎం

డిపో అధికారికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చిన కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు..గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.

గ్రామానికి వస్తున్న బస్సును నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఆటోలో ప్రయాణించడం ద్వారా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంత మంది చనిపోతున్నారని వారు తెలిపారు. గతంలో పాల్తూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఒక కానిస్టేబుల్ ఆటోలో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదం ద్వారా చనిపోయాడని గ్రామస్తులు తెలిపారు.

గతంలో డిపో అధికారులను బస్సు సౌకర్యం కల్పించాలని అడగగా ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగాలేదని సాకులు చెబుతున్నారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అనుకూలించక చదువులకు స్వస్తి పలుకుతున్నారని కిలోమీటర్ల మేర నడిచిపోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో సార్లు బస్సును పునరుద్ధరించాలని అర్జీలు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని లేనిపక్షంలో నిరంతరం ధర్నాకు దిగుతామని విద్యార్థులు గ్రామస్తులు హెచ్చరించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తాం అనడంతో ధర్నా విరమించారు.


Body:బైట్ 1 : అజయ్, విద్యార్థి.
బైట్ 2 : రజినీకాంత్, విద్యార్థి.
బైట్ 3 : బసవరాజు, గ్రామస్థుడు.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 09-07-2019
sluge : ap_atp_71_09_students_dharna_for_bus_avb_AP10097
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.