అనంతపురం జిల్లా గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచి పదవికి ఎంటెక్ చదివిన చరిత శుక్రవారం నామినేషన్ వేశారు. ఆమె తండ్రి లక్ష్మీరాంనాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అంగన్‌వాడీ కార్యకర్త. గోరంట్ల సర్పంచి పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో అవకాశం వచ్చిందని, పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: