ETV Bharat / state

"ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ తీరు సరికాదు"

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆందోళన నిర్వహించింది.

author img

By

Published : Jul 24, 2019, 1:32 AM IST

ఎమ్మార్పీఎస్
ఎస్సీ వర్గీకరణ మాదిగల ఊపిరి...

ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తీరు సరికాదని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా నార్పలలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ... నిండు సభలో మాదిగల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బతీశారని నాయకులు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి.. భర్త హత్యకు భార్య కుట్ర...భగ్నం చేసిన పోలీసులు

Bengaluru, July 23 (ANI): The Congress-JD(S) government failed the floor test in Karnataka Assembly where the ruling coalition got only 99 votes against 105 of Bharatiya Janata Party (BJP) in the 224-member house. While addressing the media, BJP Karnataka President BS Yeddyurappa said, "I will discuss with our Prime Minister Narendra Modi and our party President Amit Shah ji, afterwards I will go and meet Governor. We are going to have a legislature party meet now."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.