ETV Bharat / state

వానర వర్గ పోరు... నరులకు తిప్పలు! - monkey

అనంతపురం - కళ్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రం నడి రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలంతా...రెండు వర్గాల మధ్య జరిగే పోరును తిలకిస్తున్నారు. అరే... ఆపేవారు లేరే అనుకుంటున్నారా? ఆపితే వారి మీదకు వస్తాయనే భయం. ఇంతకీ వర్గ పోరు ఎవరి మధ్య తెలుసా! వానర సమూహాల మధ్య.

monkey-groups-serious-fight-on-road
author img

By

Published : Aug 13, 2019, 11:45 PM IST

Updated : Aug 13, 2019, 11:51 PM IST

వానర వర్గ పోరు... నరులకు తిప్పలు!

అటు ఓ వానర సమూహం...ఇటు ఓ వానర సమూహం. ఇరు వర్గాల మధ్య సంవాదం. ఫలితంగా... అరగంటకు పైగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో...అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రంలో రెండు వానర సమూహాలు భీకర యుద్ధానికి దిగాయి. అనంతపురం - కళ్యాణదుర్గం ప్రధాన రోడ్డు డివైడర్​పై యుద్ధానికి కాలు దువ్వుకున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం దాడికి తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ తతంగమంతా అక్కడున్న ప్రజలు కాస్త ఆనందంతో, ఆసక్తితో తిలకించగా ట్రాఫిక్​కు పెద్ద అంతరాయం కలిగింది. చివరికి ఓ గుంపు.. ఎక్కువగా బెదిరించగా.. ఈ వానర బాహుబలుల యుద్ధం ఆగిపోయింది.

ఇదీ చదవండి:

అడవి నుంచి పొలాల్లోకి గజరాజులు.. ఆందోళనలో ప్రజలు

Intro:AP_VJA_03_14_STATE_FIRST_RANK_POLYTECHNIC_STUDENT_STORY_AP10046.....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.... నాగసింహాద్రి... పొన్...9394450288.... పట్టుదల.చదవాలనే తపన. ఉంటే విజయం తనంతట తానే వస్తుందని నిరొపించాడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలలో వార్షిక సాంకేతిక విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పాలిటెక్నిక్ మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి బహుమతి ప్రధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల నుండి 99,23 శాతంతో రాష్ట్ర మొదటి ర్యాంకు సంపాదించాడు తూర్పు గోదావరి జిల్లా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ విద్యార్థి కౌశిక్ .రాష్ట్రములోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించినందుకు గాను కౌశిక్ కు రెండు బంగారు పతకాలు, రెండుపదులు 20వేల నగదు రూపంలో కళాశాల యాజమాన్యం అందించింది .ఈ సందర్భంగా కౌశిక్ మట్లాడుతూ పట్టుదల మరియు క్రమశిక్షణ సాధించాలనే తపన ఉండాలని. తాను ప్రతి సబ్జెక్టుపై పట్టుదలతో చదివి ఈ విజయం సాధించానని అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం తో పాటు కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం కూడా తన ఈ విజయం సాధించడానికి కారణం అయిందని. కౌశిక్ సంతోషం ఆనందం వ్యక్తం చేశారు....బైట్.. కౌశిక్... పాలిటెక్నిక్..రాష్ట్ర మెదటి ర్యాంకర్..నాగేశ్వరరావు.. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్

Body:99. 23% రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ స్టేట్ మొదటి ర్యాంకు సాధించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కౌశిక్

Conclusion:విజేత కౌశిక్ బంగారు పతకాలు అందించిన గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం
Last Updated : Aug 13, 2019, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.