ETV Bharat / state

పొలిటికల్ టెర్రరిజం మొదలైంది: దీపక్​రెడ్డి

వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నారని ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగేలోపు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.

ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి
author img

By

Published : Jun 18, 2019, 5:16 PM IST

ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి

రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం మొదలైందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో దీపక్​రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై హోంమంత్రి సుచరిత మాట్లాడిన తర్వాత కూడా... అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా కార్యకర్తలకు చెందిన పంటలు ధ్వంసం చేశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ...

హోదా సాధిస్తారనే ఓటేశారు... చేసి చూపించండి: చంద్రబాబు

Intro:ap_knl_141_18_gorukallu_calecter_av_c14 పాణ్యం మండలంలోని గోరకల్లు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం లో నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం హుసేనాపురం లోని ప్రాథమిక వైద్యశాల ను పరిశీలించారు గోరకల్లు జలాశయం పరిశీలించి జలాశయ వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు జలాశయ నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకొని చేయవలసిన పనుల వివరాలను ఇవ్వాలని అధికారులకు సూచించారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.