ETV Bharat / state

ప్రజలకు అండగా ఉంటాం: మంత్రి శంకర్​ నారాయణ - కరోనాపై మంత్రి శంకర నారాయణ

కష్ట సమయాల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శంకర్​ నారాయణ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా పెనుకొండలో కరోనా వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

minister sankar narayana on corona
కరోనాపై మంత్రి శంకర నారాయణ సూచనలు
author img

By

Published : Mar 31, 2020, 12:03 PM IST

కరోనాపై మంత్రి శంకర్​ నారాయణ సూచనలు

సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్​ నియంత్రించడం సులభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్​ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి పర్యటించారు. పట్టణంలోని పలు వీధుల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేశారు. అనంతరం రేషన్​ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: కావాల్సినన్ని సరకులు ఉన్నాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.