ETV Bharat / state

శక్తి వంచన లేకుండా కృషి: మంత్రి కాలవ

భావితరాల కోసం మరోసారి తెదేపాకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. రాయదుర్గం ప్రాంతాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మరోసారి నన్ను ఆశీర్వదించండి. -మంత్రి కాలవ శ్రీనివాసులు

author img

By

Published : Mar 18, 2019, 2:30 PM IST

మంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం
మంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం
భావితరాల బాగు కోసం మరోసారి తెదేపాకు పట్టం కట్టాల్సిన చారిత్రక అవసరం ఉందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సతీమణి విజయలక్ష్మీతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. రాయదుర్గంలో తన విజయం అవసరమని చెప్పారు. ప్రాంతాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు.

Ralegan (Maharashtra), Mar 18 (ANI): Social Activist Anna Hazare talked about the success of first Lokpal Bill after struggle of 9 years. He said, "After 9 years of protest, court has asked to set the first Lokpal Bill. It means that it happened because of the protest done by people. Secondly, it shows that judicial system of the country is superior to anyone." Hazare further said, "It happened because Supreme Court constantly nagged the government to pass the bill."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.