ETV Bharat / state

కాలి నడకన ప్రయాణం.. క్వారంటైన్​కు తరలింపు - వలస కూలీలను క్వారంటైన్​కు తరలింపు వార్తలు

రాత్రి వేళల్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిని అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్​కు తరలించారు. వారికి డీఎస్పీ రమాకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

migrate workers arrested by the police
రాత్రివేళలో కాలినడకను వెళ్తున్నవారిని క్వారంటైన్​కు తరలింపు
author img

By

Published : May 11, 2020, 2:43 PM IST

లాక్ డౌన్ నిబంధనలు లెక్క చేయకుండా రహదారులపై రాత్రివేళ నడుస్తూ వెళ్తున్నవారిని అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు క్వారంటైన్​కు తరలించారు. పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ పురం, శివనగర్ ప్రాంతాల్లో ఇలాంటి పాదచారులను గుర్తించారు.

ముందుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారికి డీఎస్పీ రమాకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో మార్పు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిని క్వారంటైన్​కు తరలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కరోనాపై అవగాహన కలిగిస్తామన్నారు.

ఇవీ చూడండి:

బెంగాల్ కూలీల రైలు ఆగిపోయింది.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.