ETV Bharat / state

సొంత రాష్ట్రానికి బంగాల్ వలస కూలీలు

author img

By

Published : May 26, 2020, 7:32 AM IST

వలసకూలీలు వారి సొంత రాష్ట్రానికి తరలారు. ధర్మవరం నుంచి కోల్​కతాకు చెందిన వలస కార్మికులు 144 మందిని అధికారులు పంపించారు.

Migrant workers from Kolkata  going to their home state in anantapur
సొంతరాష్ట్రానికి వెళుతున్న కోల్​కతా వలసకూలీలు.

అనంతపురం నుంచి కోల్​కతా వెళ్లిన శ్రామిక్ రైలులో.. ధర్మవరం నుంచి 144 మంది బంగాల్ కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లారు. వారిని ముందుగా.. ధర్మవరం నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం రైల్వే స్టేషన్​కు పంపించారు.

మార్గమధ్యంలో కార్మికులు ఆకలితో ఇబ్బంది పడకుండా వారికి భోజనం ప్యాకెట్లను సత్యసాయి సేవా సమితి లయన్స్ క్లబ్ వారు పంపిణీ చేశారు. ఆర్డీవో మధుసూదన్ జెండా ఊపి బస్సులను పంపించారు.

ఇదీ చూడండి:

నరసరావుపేటలో తల్లీకొడుకులపై వాలంటీర్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.