అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సామచేనుబైలులో కుటుంబ కలహాలతో సుజాత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. కదిరి గ్రామీణ సీఐ మధు, గాండ్లపెంట ఎస్సై గురుప్రసాద్ రెడ్డి ఆ మహిళ మృతదేహన్ని పరిశీలించారు. సుజాత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫ్యానుకు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య - crime news ananthapuram district
ఫ్యానుకు ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా సామచేనుబైలులో జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫ్యానుకు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య