.
వాణిజ్య సముదాయ భవనం ప్రారంభం - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో 25 లక్షలతో నిర్మించిన వాణిజ్య సముదాయ భవనాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయదుర్గం ఆర్టీసీ డిపో సందర్శించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వాణిజ్య సముదాయ భవనం ప్రారంభించిన రాయదుర్గం ఎమ్మెల్యే
.
Intro:శాంతిభద్రతల విషయంలో ఎవరు విఘాతం కలిగిన వారిపై కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అన్నారు ధర్మవరం డిఎస్పీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు సబ్ డివిజన్ లోని పోలీస్ అధికారులతో శాంతిభద్రతల విషయంపై సమీక్షించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లాలో మట్కా నిర్వహణ అరికడతామని గుట్కా అమ్మకాలు చేసే వారి పైన నా ఐపీసీ కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు పచ్చదనం పర్యావరణం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్వంలో లక్ష మొక్కల పెంపకం చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు
Body:జిల్లా ఎస్ పి
Conclusion:అనంతపురం జిల్లా
Body:జిల్లా ఎస్ పి
Conclusion:అనంతపురం జిల్లా