అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోలూరు కూడలి వద్ద దారుణ హత్య జరిగింది. ఓ రెస్టారెంట్ వంట మాస్టర్‌ను తోటి కార్మికులు రాయితో కొట్టి చంపారు. తాగి గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. మృతుడు గుంతకల్లుకు చెందిన అల్లా బకాష్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి