ETV Bharat / state

అనంతలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్​చల్​ - hulchal

హోర్డింగ్ ఎక్కి మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్​చల్ చేశాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని కిందకు దించారు.

mad-man-halchal
author img

By

Published : Jul 10, 2019, 6:51 AM IST

హోర్డింగ్ ఎక్కి మతిస్థిమితం వ్యక్తి హల్ చల్
అనంతపురం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్త్ హల్చల్ చేశాడు. నగర శివారులోని మార్కెట్ యార్డు వద్ద ఉన్నహోర్డింగ్ ఎక్కాడు. ఒంటి మీద నూలుపోగైనా లేకుండా...హోర్డింగ్ ఎక్కి పక్కనే ఉన్న విద్యుత్ లైన్​ను కర్రతో కొట్టసాగాడు. స్థానికులు గమనించి వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతణ్ణి కిందకు దించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలింది.

Intro:Ap_Vsp_37_09_political_Godava_Ab_Ap10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో వైకాపా ఆగడాలు అన్ని మండలాలకు పాకుతున్నాయి. చివరకు కార్మికుల లో సైతం వైకాపా నాయకులు జోరబడి చిచ్చులు రేపు తున్నారు. ఇందుకు గోవాడ చక్కెర కర్మాగారం లో చోటుచేసుకున్న తాజా సంఘటనే ఉదహరణ. చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారం లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం నకు గుర్తింపు యూనియన్ కార్మికులు రావడాన్ని కార్మికుల ముసుగులో వైకాపా సభ్యులు అలజడి సృష్టించారు. తెదేపా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్మికులతో సన్మాన సభకు వచ్చిన గుర్తింపు యూనియన్ నాయుకుడు రామునాయుడును చూసి ప్రత్యర్థి యూనియన్ యిన సభ్యులైన కార్మికులు అడ్డుకోబోయారు. ఇవేమి పట్టించుకోకుండా గుర్తింపు యూనియన్ నాయకుడు రామునాయుడు చోడవరం వైకాపా ఎమ్మెల్యే ధర్మశ్రీ మర్యాద పూర్వకంగా దండవేసీ కార్మికుల విన్నవిస్తుంటే వైకాపా యూనియన్ అడ్డుకునే ప్రయత్నం లో భాగంగా నినదాలు చేసి గలాట చేశారు.
అక్కడ నుంచి గుర్తింపు యూనియన్ నాయకులు గొడవ పడకుండా వెళ్లిపోయారు . గుర్తింపు యూనియన్ నాయకులను సమావేశానికి ఎందుకు రానిచ్చారంటూ ఎమ్మెల్యే ధర్మశ్రీ సమక్షంలో కర్మాగారం ఉన్నతాధికారులను గట్టిగా నిలదీశారు. కర్మాగారం లో రాజకీయాల అంటూ అందరూ విస్తుబోయారు.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.