ETV Bharat / state

కల్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి నామినేషన్ - pcc chief

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రఘువీరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

రఘువీరా రెడ్డి నామినేషన్
author img

By

Published : Mar 25, 2019, 11:48 PM IST

రఘువీరా రెడ్డి నామినేషన్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పీసీసీ ఛీఫ్రఘువీరారెడ్డినామినేషన్ దాఖలు చేశారు. 10 సంవత్సరాల క్రితం కల్యాణదుర్గం ప్రజలు ఆశీర్వదించి, నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు మరోసారి అవకాశమివ్వాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపుతామని, శ్రీరామరెడ్డి త్రాగు నీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు సరఫరా చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు.. పరిశ్రమలు ఇక్కడకు తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Puducherry, Mar 25 (ANI): Ahead of the Lok Sabha election 2019, the police have seized as many as 490 liquor bottles in Puducherry on Monday. The liquor bottles were planned to be transported to Tamil Nadu. According to the police official, six bags were found in a suspicious manner at a bus stop, police have seized the liquor. The approximate cost of the seized liquor is about Rs. 40,000 to 50,000. Puducherry will go to polling on April 18 along with Tamil Nadu when the nation will see its second phase of elections. The counting will take place on May 23.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.