అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ. కొండాపురం వద్ద పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి కోవెలకుంట్లకు ఇనుము లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇవీ చదవండి...