ETV Bharat / state

ఈనెల 14న అనంతపురంలో 'లోక్ ఆదాలత్'

అనంతపురంలోని ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి... పరిష్కరించేందుకు జిల్లా కోర్టు ఆవరణంలోనే న్యాయ సేవాసదన్ ఆధ్వర్యంలో లోక్ ఆదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Lok Adalat program in Anantapur
అనంతపురంలో 'లోక్ ఆదాలత్' కార్యక్రమం
author img

By

Published : Dec 7, 2019, 6:21 PM IST

ఈ నెల 14న న్యాయ సేవాసదన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా జడ్జి అరుణ సారిక తెలిపారు. జిల్లాలోని ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించడానికి కోర్టు ఆవరణంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. లోక్ అదాలత్ ఆఫ్ నాన్ సా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నచిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ కార్యక్రమం ఉపశమనం కలిగిస్తుందని... ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతపురంలో లోక్ ఆదాలత్ కార్యక్రమం

ఇవీ చదవండి...హలో పేరెంట్స్​.. మీ అబ్బాయికి ఈ విషయాలు చెప్తున్నారా?

Intro:ATP :- ఈ నెల 14న న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి అరుణ సారిక తెలిపారు. అనంతపురంలోని న్యాయ సేవా సదన్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించడానికి కోర్టు ఆవరణంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

Body:లోక్ అదాలత్ ఆఫ్ నాన్ సా ఆధ్వర్యంలో నేషనల్ వైడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నచిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ కార్యక్రమం ఉపశమనం కలిగిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బైట్.... అరుణ సారిక, జిల్లా జడ్జి, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.