ETV Bharat / state

అనంతపురంలో కట్టుదిట్టంగా 24 గంటల లాక్​డౌన్ - అనంతపురం వార్తలు

అనంతపురం జిల్లాలో లాక్ డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం 24 గంటల లాక్ డౌన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించించటంతో పోలీసులు పకడ్బందీగా అమలుపరుస్తున్నారు.

lock down in ananthapur for 24hours
అనంతపురంలో 24గంటల లాక్​డౌన్
author img

By

Published : Aug 2, 2020, 7:54 PM IST

అనంతపురం జిల్లాలో లాక్ డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం 24 గంటల లాక్ డౌన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించించటంతో పోలీసులు పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరించినా... కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్​ను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం నగరంలో కొంతమంది అనవసరంగా రోడ్లపైకి వస్తుంటే డీఎస్పీ వీరరారాఘవ రెడ్డి సూచనలు ఇస్తూ... హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు బాధ్యతగా వ్యవహరించి... ఇళ్లలోనే ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.