ETV Bharat / state

ప్రభుత్వభూముల కబ్జాకు యత్నం..అడ్డుకున్న స్థానికులు - ananthapur

అనంతపురం కదిరిలో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్థులు వారిని అడ్డుకొని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కబ్జా చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకుంటున్న స్థానికులు
author img

By

Published : Aug 12, 2019, 11:59 AM IST

కబ్జా చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకుంటున్న స్థానికులు

అనంతపురం జిల్లా కదరి మండలంలోని కౌలేపల్లి వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ విలువైన భూములను కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నంచగా, వారిని స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేరగా వారు అక్కడకు చేరుకుని కబ్జాదారులను వెనుదిరిగేలా చేశారు. ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని స్థానికులు కోరారు.

ఇదీ చూడండి: ఈ ప్రత్యేకమైన మేక ఖరీదు రూ. 8 లక్షలు!

Intro:ap_rjy_36_26_police_cricket_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:పోలీసులు క్రికెట్ పోటీలు

Conclusion:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల 18వ తేదీ నుండి ఈ నెల 18వ తేదీ వరకు 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటవిడుపు కలిగించాలనే ఉద్దేశంతో కేంద్రపాలిత యానంలో జిల్లా ఎస్పీ రచన సింగ్ పోలీసులకు హోంగార్డులకు వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ లోకల్ పోలీసుల మధ్య క్రికెట్ పోటీ హోరాహోరీగా జరిగింది.మొత్తంఆరు టీమ్లుగా విభజించి పోటీలునిర్వహించారు.రేపు మహిళలువారికుటుంబాలతోసహా వివిధరకాల ఆటల్లో పాల్గొన్నున్నారని యస్.పి తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.